September 17 telangana vimochana dinam

  1. KTR: వల్లభాయ్ పటేల్, అమిత్ షా మధ్య తేడా అదే.. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
  2. BJP to expose TRS failures
  3. విమోచన దినం అంటూ ట్వీట్‌ చేసిన తెలంగాణ గవర్నర్‌..
  4. తెలంగాణ: విమోచన దినంపై బీజేపీ రగడ
  5. Telangana Vimochana diwas will be celebrated on Sep 17: BJP
  6. Today September 17 is celebrated as Telangan vimochana dinam
  7. Telangana Vimochana Dinotsavam 2022: తెలంగాణ విమోచన దినోత్సవం.. ఈసారి కేంద్రం చేతుల మీదుగా
  8. Governor Greets People on Telangana Liberation Day
  9. Mera Chance


Download: September 17 telangana vimochana dinam
Size: 33.32 MB

KTR: వల్లభాయ్ పటేల్, అమిత్ షా మధ్య తేడా అదే.. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..

KTR: ఓవైపు బీజేపీ విమోచన దినోత్సవం, మరో వైపు టీఆర్‌ఎస్‌ జాతీయ సమైక్య దినోత్సవం వెరసి సెప్టెంబర్‌ 17వ తేదీన హైదరాబాద్ వేదికగా రాజకీయాలు హీటెక్కాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్‌ షా చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా అమిత్‌ షా పేరును ప్రస్తావించకుండానే కౌంటర్‌ అటాక్‌ ఇచ్చారు కేటీఆర్‌. ఈ విషయమై కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ.. ’74 ఏళ్ల కిత్రం ఓ కేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ ప్రజలను భారత యూనియన్‌లో విలీనం చేసి సమైక్యతను చాటారు. ఈరోజు ఓ కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విభజించి బెదిరించేందుకు వచ్చారు. అందుకే నేను చెప్పేది, దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు, నిర్ణయాత్మక విధానాలు కావాలి’ అని కేటీఆర్‌ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే అంతకు ముందు సిరిసిల్ల జిల్లా కలక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of Telangana into Indian union Today A Union Home Minister has come to DIVIDE & BULLY The People of Telangana & their state Govt That’s why I say, India needs DECISIVE POLICIES Not DIVISIVE POLITICS — KTR (@KTRTRS) తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంత్రి — Minister for IT, Industries, MA & UD, Telangana (@Minister...

BJP to expose TRS failures

Highlights Notwithstanding the support extended by the ruling Telangana Rashtra Samithi (TRS) in the Presidential election, the Bharatiya Janata Party (BJP) will continue its tirade against the State government by exposing its failures, BJP Telangana general secretary G Premender Reddy said here on Saturday, briefing about the first day’s resolutions of the two-day BJP State meeting to the media persons. ​ Hanamkonda: Notwithstanding the support extended by the ruling Telangana Rashtra Samithi (TRS) in the Presidential election, the Bharatiya Janata Party (BJP) will continue its tirade against the State government by exposing its failures, BJP Telangana general secretary G Premender Reddy said here on Saturday, briefing about the first day’s resolutions of the two-day BJP State meeting to the media persons. He said the BJP State executive meeting which began under the aegis of Union Minister of State for Home Hansraj Ahir had discussed about several issues, predominantly about TRS government’s disinclination to celebrate the Telangana Vimochana Dinam (Liberation Day) on September 17. “During the Telangana Movement Chief Minister K Chandrashekar Rao had promised to celebrate the Liberation Day officially, if TRS comes to power. For vested interests, he is now backtracking on it. K Chandrashekar Rao is keen on maintaining cordial relation with the Majlis-e-Ittehadul Muslimeen (MIM) than the self-respect of Telangana people,” Reddy said. For the last 19 years, BJP has been de...

విమోచన దినం అంటూ ట్వీట్‌ చేసిన తెలంగాణ గవర్నర్‌..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినం సందర్భంగా శుభాకాంక్షలు అని ఆమె ట్వీట్ చేశారు. ” సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు హైదరాబాద్ విమోచన దినం జరుపుకోవాలని, ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ రోజు విమోచన దినమా లేదా విలీన దినమా అనే దాని పై… బిజెపి పార్టీ మరియు టిఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమోచన దినం అని బిజెపి పార్టీ అంటుండగా… విలీన దినం అని టిఆర్ఎస్ పార్టీ చెబుతోంది. అటు కాంగ్రెస్ కూడా తెలంగాణ విలీన దినోత్సవం గానే వేడుకలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళ సై ట్వీట్ చేయడం రాజకీయ చర్చ కు దారి తీసింది. My heartiest wishes to all people of Telangana on the occasion of Hyderabad Vimochana Dinam being celebrated on 17th September. I appeal to all to celebrate Hyderabad Vimochana Dinam & pay rich tributes to the Martyrs, who made supreme sacrifices in the freedom struggle. — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv)

తెలంగాణ: విమోచన దినంపై బీజేపీ రగడ

సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినం. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన దినం. భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజు. అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆద్వర్యంలో ఆపరేషన్ పోలో పోళీసు చర్య ద్వారా నిజాం నిరంకుశ పాలనకు చరమ గీతం పాడిన రోజు. ఐతే ఈ రోజుని విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ పట్టుబడుతుంది. నిజాం నవాబు పాలన అంతం అయిన సందర్భాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈ మేరకు అనేక చర్చలు జరుగుతున్నాయి. అటు బీజేపీ నాయకులు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదాయాత్ర సెప్టెంబరు 17వ తేదీ వరకు నిర్మల్ చేరుకోనున్నట్లు తెలుస్తుంది. నిర్మల్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. తెలంగణ విమోచన దినం సందర్భంగా అమిత్ షా, కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న బీజేపీ డిమాండ్ ఏ మేరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.

Telangana Vimochana diwas will be celebrated on Sep 17: BJP

Strongly criticizing Uttam Kumar on his comments on BJp against Telangana reffering to the statement made by Amit Shah who said that the Bill was passed closing the doors of the Parliament Dr. Laxman asked him to recall that it was Sushma Swaraj but for whom Telangana would not have been a possibility He said that while Congress did close the doors of the Parliament to pass the bill it was BJP which passed the Article 370 and bifurcation of the Jammu and Kashmir in a transparent manner before the members of parliament. The Congress who hardly has any stake in the State with most of its Party members migrating to either BJP or TRS Dr. Laxman said that neither in case of Jammu and Kashmir on Article 370 or Telangana Congress could take any decision. He said that due to wrong timing on Telangana more than 1500 students had lost their lives had they taken timely decision specially since the agitation was going on since 1960s things would have been different. Dr. Laxman also criticized Rahul Gandhi on his comments on Article 370saying that the scrapped Article should be revoked and restored and that there should be no bifurcation of Jammu &Kashmir .If that was the case he questioned why bifurcate Telangana and Andhra Pradesh the same should also be taken back . Interlinking Telangana with Jammu and Kashmir issue he alleged that Congress had failed on both front and lost credibility . Even in Congress there is divided opinion and cited the example of Jyotiraditya Scindias vote i...

Today September 17 is celebrated as Telangan vimochana dinam

Today September 17 is celebrated as Telangan vimochana dinam India has got Independence on 15 the August 1947, but Telangana region which is under Hyderabad state under the rule of Nizam king has not got independence .Hyderabad state included Telangana region and some parts of Karnataka and some parts of Maharastra. People made many struggles and many has lost their lives to free Telangana region from the Nizam rulers . At lost on September 17 ,1948 due to the military action taken by Indian Government the Nizam king has bow down and Telangana region has got freedom and included in India.From that year every year September 17 has been celebrated as Telangana Vimochna Dinam . National Flag will be hoisted during the celebrations. Yes brother you are right, after the great sacrifices by so many farmers and freedom fighters finally Telangana ( Hyderabad state) got Independence on 1948 18th September.""Telangana Raitanga poratam"" inspires people of districts even now.Telangana Jalianwala bagh, Bairanpalli stands as an example of the cruelty of razakars and Nizam officers .Today we need to pay tributes for the martyrs who sacrificed their lives fighting against Nizam .

Telangana Vimochana Dinotsavam 2022: తెలంగాణ విమోచన దినోత్సవం.. ఈసారి కేంద్రం చేతుల మీదుగా

Telangana Vimochana Dinotsavam 2022: తెలంగాణ విమోచన దినోత్సవం.. ఈసారి కేంద్రం చేతుల మీదుగా Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈసారి కేంద్ర ప్ర‌భుత్వమే అధికారికంగా నిర్వ‌హించేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపి ముందు నుంచీ డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈసారి కేంద్ర ప్ర‌భుత్వమే అధికారికంగా నిర్వ‌హించేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపి ముందు నుంచీ డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపి అధికారంలోకి వస్తే.. తామే ఆ పని చేస్తాం అని కూడా చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడుతూ వస్తోన్న ఈ కార్య‌క్ర‌మాన్ని తామే చేసి చూపిస్తామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వ‌హించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వంలోని ప‌లు శాఖ‌ల‌ ఉన్నతాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించి వారికి పలు సూచనలు జారీచేశారు. అమిత్ షా సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతిథులుగా నిజాం నిరంకుశ పాల‌న నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌లిగిన సంద‌ర్భాన్ని, అందుకు కృషి చేసిన సాయుధ పోరాట అమరవీరులను స్మరించుకుంటూ ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచ‌న దినంగా పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ఈ నెల 17న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినాన్ని ...

Governor Greets People on Telangana Liberation Day

Hyderabad: Governor Tamilisai Soundararajan on Friday extended her greetings to the Telangana people on the occasion of the ‘ Telangana Liberation Day’ being observed on September 17 every year. She took to Twitter and said, “My heartiest wishes to all people of Telangana on the occasion of Hyderabad Vimochana Dinam being celebrated on 17th September. I appeal to all to celebrate Hyderabad Vimochana Dinam & pay rich tributes to the Martyrs, who made supreme sacrifices in the freedom struggle.” సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. It is known that India became free nation on August 15, 1947 and erstwhile Hyderabad got freedom on September 17, 1948. Now you can get latest stories from

Mera Chance

Everyone knows that we got an independence from British rulers on Aug 15th, 1947. But does anybody know that there was one region in India which didn't get freedom on August 15th, 1947? (It was not GOA). Yes. There was and it was not under British ruling at all when British Government was ruling India. The people belong to that area were under Nizam’s cruel dictatorship and fought against Nizam even after India got freedom from British on August 15th 1947. That means they had to wait for 1 more year to get freedom. Many people sacrificed their lives to get their freedom from the oppressive rule of Nizam. At last they got independence on 17th Sept 1948, .i.e. there was exact 1 year 32 days gap from Aug 15th, 1947. This occasion is celebrate as "Telangana Vimochana Dinam" The area is called as TELANGANA. Now it is part of Andhra Pradesh State. My grand father used to tell many stories about Telangana movement, how they used to misbehave with women. The ruling of Nizam was more arrogant and cruel than British ruling. There was only Urdu medium to study, no safety for women, and there were so many problems. Everyone knows about fight against British people. But most of the people (even in Andhra also) don’t know about this. It is important not only to remember the day as a historical record when Telangana got its freedom but also to remember all those who lost their lives fighting for their freedom. http://en.wikipedia.org/wiki/Telangana History: India became independent from ...